: ఎమ్మెల్సీ రాములు నాయక్ వాహనం బోల్తా.. స్వల్పగాయాలు
టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ రాములు నాయక్ వాహనం బోల్తా పడిన సంఘటనలో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. సంగారెడ్డి లోని ఆందోల్ మండలం కంసాన్ పల్లి దగ్గర రాములు నాయక్ ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టింది. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.