: తిరుమల రహదారిలో ప్రమాదం..హైదరాబాదు భక్తులకు గాయాలు


తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మార్గంలో ప్రమాదం జరిగింది. 33వ మలుపు వద్ద జీపు లోయలో పడింది. ఈ సంఘటనలో హైదరాబాద్ కు చెందిన ఐదుగురు భక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News