: ఐశ్వర్యా రాయ్ మేకప్ చెరిగిపోయిన వేళ!


బాలీవుడ్ అందాల సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ వేసుకున్న మేకప్ చెరిగిపోయింది. ఈ విషయం గమనించిన ఐష్ వెంటనే స్టేజ్ దిగిపోయిన సంఘటన ముంబయిలో ఇటీవల చోటుచేసుకుంది. బ్లాక్ డ్రెస్సులో మెరిసిపోతూ స్టేజ్ పైకి వెళ్లిన ఐష్ ఫొటోలకు పోజులిచ్చింది. అయితే, ఆమె వేసుకున్న మేకప్ చెరిగిపోవడంతో ముఖంపైన, మెడపైన తెల్లని మచ్చలు ఏర్పడ్డాయి. దీంతో, ఐష్ ను చూస్తున్న వారు ఆశ్చర్యపోయారు. ఈ విషయం వెంటనే తెలుసుకున్న ఐశ్వర్య స్టేజ్ దిగి వెళ్లిపోయింది. మేకప్ సరిచేసుకుని మళ్లీ వచ్చినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News