: కర్ణాటక మంత్రి చూసిన అశ్లీల ఫొటోలు ఎవరివో తెలిస్తే షాక్ అవుతారు


కర్ణాటక విద్యాశాఖ మంత్రి తన్వీర్ సేఠ్ గుర్తున్నారా? ఇటీవల జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో తన మొబైల్ లో బూతుబొమ్మలు చూస్తూ అడ్డంగా బుక్కయ్యారు ఈయన. అయితే, ఆయన చూసిన ఫొటోలు ఎవరివన్న సంగతి ఇప్పుడు తెలిసింది. ఆ ఫొటోలు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియావట. తన్వీర్ సేఠ్ చూసిన ఫొటోలు మెలానియావని ప్రముఖ జాతీయ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. మెలానియా మోడల్ గా ఉన్నప్పటి ఫొటోలను చూస్తూ, తన్వీర్ ఎంజాయ్ చేశారు. ఇది కాస్తా మీడియా కెమెరా కంట పడటంతో, ఆయనపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన రాజీనామా చేయాలంటూ బీజేపీ, జేడీఎస్ పార్టీలు డిమాండ్ చేశాయి.

  • Loading...

More Telugu News