: తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు


పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.1.46 పైసలు, డీజిల్ ధర రూ.1.53 పైసలు తగ్గింది. తగ్గిన పెట్రోల్ ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. ఈ మేరకు చమురు సంస్థలు ఒక ప్రకటన చేశాయి.

  • Loading...

More Telugu News