: ‘బాహుబలి’ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల ఇళ్లపై కొనసాగుతున్న ‘ఐటీ’ దాడులు.. రూ.50 కోట్లు స్వాధీనం


‘బాహుబలి’ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లపై ఐటీ శాఖ దాడులు కొనసాగుతున్నాయి. ‘బాహుబలి’ నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ లతో పాటు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలోని డిస్ట్రిబ్యూటర్ల ఇళ్లు, కార్యాలయాలపై ‘ఐటీ’ దాడుల నిమిత్తం 30 టీమ్ లు రంగంలోకి దిగాయి. ఇప్పటికే రూ.50 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు నేడు ఓపెన్ చేయనున్నారు.

  • Loading...

More Telugu News