: ఏపీలో బార్ లైసెన్స్ ల జారీ విధానంలో కీలక సవరణలు


ఏపీలో బార్ లైసెన్స్ ల జారీ విధానంలో కీలక సవరణలు చోటు చేసుకున్నాయి. బీచ్ షేక్స్, పార్లర్ల పేరుతో కొత్త రెస్టారెంట్లు ఏర్పాటుకు, ఈ రెస్టారెంట్లలో బీరు, వైన్, రెడీ టు డ్రింక్ మద్యం అమ్మకాలకు అనుమతులు లభించాయి. బీచ్ షేక్స్, పార్లర్ల ఏర్పాటుకు దరఖాస్తు ఫీజు లక్ష రూపాయలుగా ఉంది. లైసెన్స్ కాలపరిమితి 12 నెలలకు కుదింపు చేయగా, ప్రతి ఏటా డిసెంబర్ 31 నాటికి లైసెన్స్ గడువు ముగుస్తుందంటూ సవరణలు చేశారు.

  • Loading...

More Telugu News