: ఓటు హక్కును వినియోగించుకున్న హిల్లరీ క్లింటన్ దంపతులు


అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్, యూఎస్ మాజీ అధ్యక్షుడు, ఆమె భర్త క్లింటన్ తమ ఓటు హక్కును కొన్ని నిమిషాల క్రితం వినియోగించుకున్నారు. న్యూయార్క్ లోని చపాక్ పోలింగ్ స్టేషన్ లో హిల్లరీ దంపతులు తమ ఓటు వేశారు. కాగా, ఉపాధ్యక్ష బరిలో ఉన్న టిమ్ కేన్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రిచ్ మండ్ లోని పోలింగ్ స్టేషన్ లో టిమ్ కేన్ తన ఓటు వేశారు. ఈస్ట్ కోస్ట్ రాష్టాల్లో చురుగ్గా పోలింగ్ సాగుతోంది.

  • Loading...

More Telugu News