: గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి
సబ్సిడీపై అందిస్తున్న గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. దీని ధర రూ.39.50 పైసల వరకు పెరిగింది. ఈ మేరకు ప్రభుత్వ చమురు రంగ సంస్థలు ఒక ప్రకటన చేశాయి. పెరిగిన సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.