: స్టూడెంట్స్ తో పెట్టుకుంటున్న కేసీఆర్ కు పుట్టగతులుండవు: జగ్గారెడ్డి


స్టూడెంట్స్ తో పెట్టుకుంటున్న కేసీఆర్ కు పుట్టగతులుండవని తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఫీజు రీయంబర్స్ మెంట్ పై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 7న సంగారెడ్డి కలెక్టరేట్ ను ముట్టడిస్తామని అన్నారు. విద్యార్థులను కేసీఆర్ మోసం చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. సమస్యలను పరిష్కరించే వరకు కాంగ్రెస్ పార్టీ చేబట్టిన పోరాటం ఆగదని ఈ సందర్భంగా జగ్గారెడ్డి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News