: ఏవోబీ ఎన్ కౌంటర్ మృతుల పేర్లను విడుదల చేసిన మావోయిస్టులు


ఏవోబీలో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన వారి పేర్లను మావోయిస్టులు విడుదల చేశారు. మృతి చెందిన 27 మంది మావోయిస్టుల పేర్లను ఒక ప్రకటన ద్వారా మావోయిస్టు పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ వివరాలు.. రాష్ట్ర కమిటీ సభ్యులు దయ, గణేష్, డివిజన్ కమిటీ సభ్యుడు రైను, ఏరియా కమిటీ సభ్యుడు మధు, మమత, లత, హరి, స్వరూప, మున్నా, బిర్సు, గంగాల్, శ్వేత, బద్రి, మురాయ్, రామ్ కీ, మల్లేష్, సురేష్, లత, రూపి, రాజన్న, సుధీర్, బీమాల్, రమేష్, ఎర్రాలు, జ్యోతి, దినేష్, జరీనాలు ఈ ఎన్ కౌంటర్ లో మృతి చెందినట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News