: ఆఫ్ఘనిస్థాన్ సంకీర్ణ సేనల దాడి.. లష్కరే తోయిబా ఉగ్రవాదుల హతం


ఆఫ్ఘనిస్థాన్ సంకీర్ణ సేనలు జరిపిన దాడుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆఫ్ఘనిస్థాన్ దంగామ్ జిల్లాలోని కునార్ ప్రావిన్స్ లో జరిగిన ఈ దాడుల్లో 19 మంది ఉగ్రవాదులు హతమవగా, 8 మందికి గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్ హోం శాఖ నిర్ధారించింది. కాగా, ఉగ్రవాదులపై ఆఫ్ఘన్ సేనలు విరుచుకుపడటం ఇదే ప్రథమం.

  • Loading...

More Telugu News