: జమ్మూలో ఆరుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్


జమ్మూకాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో ఆరుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు గాలింపు చర్యలు చేపట్టామని, ఐదుగురు అనుమానిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు, ఒక హిజ్బుల్ ముజాహిదీన్ ని అరెస్టు చేశామని పోలీసులు పేర్కొన్నారు. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News