: గుజరాత్ లో రోడ్డు ప్రమాదం: భద్రతా సిబ్బందికి గాయాలు.. ముగ్గురు పరిస్థితి విషమం


గుజరాత్ లోని కచ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది భద్రతా సిబ్బందికి గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సమాచారం. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News