: కరీంనగర్ లో ఆత్మహత్యకు పాల్పడిన కనకదుర్గ చిట్ ఫండ్స్ మేనేజర్


కరీంనగర్ లోని కనకదుర్గ చిట్ ఫండ్స్ మేనేజర్ నరేశ్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారు. సంస్థ చైర్మన్ ఒత్తిడి కారణంగానే నరేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నరేశ్ మృతదేహాంతో పాటు సంస్థ కార్యాలయం ఎదుట బైఠాయించారు. కాగా, కరీంనగర్ జిల్లా కోహెడ మండలంలోని ఇంజంపల్లి గ్రామం నరేశ్ గౌడ్ స్వస్థలం.

  • Loading...

More Telugu News