: 8 మంది ఆఫ్ఘన్ సైనికులను చంపి పరారైన తాలిబన్లు


ఆఫ్ఘనిస్థాన్ లోని టోర్ఖమ్ లో గల ఖైబర్ పోలీస్ చెక్ పోస్టుపై నిన్న రాత్రి తాలిబన్ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అధికారుల కథనం ప్రకారం... కొన్ని గంటల పాటు చెక్ పోస్టును తమ అధీనంలోకి తీసుకున్నారు. చెక్ పోస్టులోని పరికరాలన్నింటినీ దోచుకుని, 8 మంది సరిహద్దు భద్రతా సిబ్బందిని చంపి, అక్కడ నుంచి పరారయ్యారు.

  • Loading...

More Telugu News