: సైనా నెహ్వాల్‌కు అరుదైన గౌరవం.. ఐఓసీ అథ్లెటిక్స్ కమిషన్‌లో సభ్యత్వం
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు అదురైన గౌరవం లభించింది. సైనాను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అథ్లెటిక్స్ కమిషన్‌లో సభ్యురాలిగా ఐఓసీ నియమించింది. ఈ మేరకు ఐవోసీ అధ్యక్షుడు థామస్ కుక్ సైనాకు లేఖ రాశారు. ఏంజెలా రుగ్యిరో నాయకత్వంలోని అథ్లెటిక్స్ కమిషన్‌లోని తొమ్మిది మంది ఉపాధ్యక్షులు, పదిమంది ఇతర సభ్యుల్లో సైనా పేరు కూడా చేరింది.