: బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా


మొహాలీలో జరుగుతున్న మూడో వన్డేలో 286 పరుగుల విజయ లక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, రహానె బరిలోకి దిగారు. న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ వేసిన మూడో బంతిని బౌండరీ దిశగా శర్మ కొట్టాడు. కాగా, మొదటి ఓవర్ ముగిసేసరికి, ఎటువంటి వికెట్లు నష్ట పోకుండా టీమిండియా 8 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News