: తెలంగాణలో బీసీ కమిషన్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమీషన్ ను ఏర్పాటు చేసింది. కమీషన్ కు చైర్మన్‌ గా ప్రముఖ సామాజికవేత్త, రచయిత బీఎస్ రాములును నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. సభ్యులుగా వకుళాభరణం కృష్ణమోహన్, డాక్టర్ ఆంజనేయులు గౌడ్, జూలూరి గౌరీశంకర్ ను నియమిస్తున్నట్టు ప్రకటించింది. బీసీ కమీషన్ పదవీకాలం మూడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

  • Loading...

More Telugu News