: 100 భాషల్లో డిక్షనరీలు రూపొందించనున్న ఆక్స్ ఫర్డ్


హిందీ ఆన్ లైన్ డిక్షనరీ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ (ఓయూపీ) ఓ ప్రకటన చేసింది. ఆక్స్ ఫర్డ్ గ్లోబల్ లాంగ్వేజెస్ (ఓజీఎల్) ప్రోగ్రాంలో భాగంగా హిందీ డిక్షనరీతో పాటు మరో ఎనిమిది భాషల్లో డిక్షనరీలు రూపొందిస్తున్నట్టు ఓయూపీ తెలిపింది. ఈ హిందీ ఆన్ లైన్ సైట్ ను 'లాంగ్వేజ్ ఛాంపియన్' తోడ్పాటుతో రూపొందిస్తున్నట్టు రాంచీ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ పూనమ్ నిగంసహాయ్ తెలిపారు. ప్రపంచంలోని 100 భాషల్లో డిక్షనరీలను అందుబాటులోకి తీసుకురావాలని ఓయూపీ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.

  • Loading...

More Telugu News