: ప్రపంచ బిలియర్డ్స్ మాజీ ఛాంపియన్ మైఖేల్ ఫెరీరా అరెస్టు


ప్రపంచ బిలియర్డ్స్ మాజీ ఛాంపియన్ మైఖేల్ ఫెరీరాను పోలీసులు అరెస్టు చేశారు. బహుళస్థాయి మార్కెటింగ్ సంస్థ క్యూనెట్ కుంభ‌కోణం కేసులో రూ.425 కోట్ల స్కామ్ లో ఆయనకు భాగ‌స్వామ్యం ఉంద‌ని ఆయ‌న ఎంతో కాలం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌కు ఈ కేసులో పోలీసులు ప‌లు సార్లు నోటీసులు జారీ చేశారు. కాగా, తాజాగా ఫెరీరాతో పాటు మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ న‌మోదయింది. ఈ నలుగురినీ ముంబ‌యిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ రోజు హైద‌రాబాద్‌కు తీసుకువ‌చ్చారు.

  • Loading...

More Telugu News