: కర్ణాటకలో దిగ్గజాల ప్రచారం


కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి. మే 5న అక్కడ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు అక్కడ చతురంగ బలాలను మోహరించాయి. కాంగ్రెస్ పార్టీ ప్రధాని మన్మోహన్ ను రంగంలోకి దింపగా, బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను ప్రచారాస్త్రంగా సంధించింది. ఇక కేంద్ర మంత్రి చిరంజీవి కూడా తన వంతుగా ఉత్తర కర్ణాటకలో ప్రచారం నిర్వహించారు. ఇంతకుముందు కర్ణాటకలో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ జోరుగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News