: ఘనంగా బాలీవుడ్ హీరో నీల్ నితిన్ ముఖేష్ నిశ్చితార్థం


ప్రముఖ బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ముంబైకి చెందిన రుక్మిణి సహేని వివాహం చేసుకోబోతున్నాడు. దసరా రోజున ఓ స్టార్ హోటల్ లో వీరిద్దరి నిశ్చితార్థం పెద్దలు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. జనవరిలో వీరి వివాహం జరగనుంది. నీల్ నితిన్, రుక్మిణిల కుటుంబీకుల మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. వజీర్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, న్యూయార్క్ తదితర చిత్రాలతో బాలీవుడ్ లో నితిన్ మంచి పేరు తెచ్చుకున్నాడు.

  • Loading...

More Telugu News