: ‘ఏంటయ్యా, నా కొడుకు ఇలా ఉన్నాడు?’ అని హరికృష్ణ నాతో అన్నారు: పూరీ జగన్నాథ్
‘ఏంటయ్యా, నా కొడుకు ఇలా ఉన్నాడు’ అని ‘ఇజమ్’ ట్రైలర్ చూసిన నందమూరి హరికృష్ణ తనతో అన్నారని దర్శకుడు పూరీ జగన్నాథ్ నవ్వుతూ చెప్పారు. ఈ చిత్రం కోసం కల్యాణ్ రామ్ చాలా కష్టపడ్డాడని, అతని బాడీ చూస్తుంటే తనకు కూడా ఎక్సర్ సైజ్ చేయాలనిపిస్తోందని అన్నారు. అంతకుముందు, ‘ఇజమ్’ సినిమా ఆడియో సీడీని నందమూరి హరికృష్ణ ఆవిష్కరించారు. మొదటి సీడీని ఆయన నుంచి జూనియర్ ఎన్టీఆర్ స్వీకరించారు.