: శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద.. ఇన్‌ఫ్లో 32 వేల క్యూసెక్కులు


శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 32వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 882.40 అడుగులు. కుడిగట్టులో 2, ఎడమగట్టులో ఒక యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు 16,390 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

  • Loading...

More Telugu News