: రేపటి ఆడియో వేడుకకు ముఖ్యఅతిథులుగా ధోనీ, రాజమౌళి


టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ ఎమ్.ఎస్.ధోనీ జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రం ‘ఎమ్.ఎస్.ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ’. ఈ చిత్రాన్ని హిందీ తో పాటు తెలుగు, తమిళం, మరాఠి భాషల్లో కూడా ఈ నెల 30న విడుదల చేయనున్నారు. అయితే, రేపు హైదరాబాద్ లోని జేఆర్ సీ కన్వెన్షన్ సెంటర్ లో ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి టీమిండియా కెప్టెన్ ధోనీ, ప్రముఖ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్టు చిత్ర బృందం తెలిపింది.

  • Loading...

More Telugu News