: కాటన్ బ్యారేజ్ దగ్గర కొనసాగుతున్న వరద... 175 గేట్లు ఎత్తివేత


తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర వరద కొనసాగుతోంది. నీటి మట్టం 10.8 అడుగులకు చేరింది. దీంతో, 175 గేట్లు ఎత్తివేసి.. 2.65 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. కాల్వలకు 4,500 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.

  • Loading...

More Telugu News