: ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్


జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రాకేశ్ లంచం తీసుకుంటూ సికింద్రాబాద్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఒక అపార్టుమెంట్ నిర్మాణ పనుల అనుమతుల నిమిత్తం బిల్డర్ కొండలరావు నుంచి రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు ఆయన రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News