: అందుకనే, ఈ రోజు అభిమానుల ముందు ఉన్నాను: నాగచైతన్య


‘తాత గారు ప్రారంభించిన జర్నీని నాన్న కొనసాగించారు.. అందుకనే ఈ రోజు నేను అభిమానుల ముందు ఉన్నాను’ అని అక్కినేని నాగచైతన్య అన్నాడు. ‘ప్రేమమ్’ ఆడియో విడుదల అనంతరం ఆయన మాట్లాడుతూ, ‘ప్రేమమ్’ సినిమా ఒక మంచి సినిమా అని, త్వరలో అది మీ ముందుకు రాబోతోందని అన్నాడు. ‘ప్రేమమ్’ ఒరిజినల్ సినిమా కన్నా బాగా చేద్దామనో, మిస్టేక్స్ కరెక్టు చేద్దామనుకునో ఈ సినిమా తీయలేదని నాగ చైతన్య చెప్పాడు.

  • Loading...

More Telugu News