: అమల, సమంతా కలిస్తే ఇలా ఉంటుంది!
ప్రముఖ నటుడు నాగార్జున భార్య, నటి అమల, దక్షిణాది అందాల తార సమంత కలిసి ఉన్న ఒక ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. అన్నపూర్ణ స్టూడియోలో ఇటీవల వాళ్లిద్దరూ కలిసిన సందర్భంలో తీసిన ఫొటో ఇది. వాళ్లిద్దరూ కలిసి నడుస్తూ, మాట్లాడుకుంటున్న ఈ ఫొటోలో సమంత చేతిలో బ్లూ కలర్ గొడుగు ఉంది. కాగా, అక్కినేని నాగ చైతన్య వివాహం సమంతతో త్వరలో జరగనున్న నేపథ్యంలో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో కనపడటం ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.