: మహిళలపై వేధింపులకు 'టాస్స్ ఫోర్స్'తో చెక్


రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకు పెరిగిపోతున్న వేధింపులను నిరోధించేందుకు కర్నూలు జిల్లా పోలీసులు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎక్కడయినా ఎవరైనా మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలియగానే, టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగుతారని జిల్లా ఎస్సీ చంద్రశేఖర్ వెల్లడించారు. ప్రతి ప్రాంతంలోనూ సీఐ ఆధ్వర్యంలో ఒక్కో టాస్క్ ఫోర్స్ టీమ్ ను నియమించినట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News