: రంజీ సీజనుకు ఎంపికైన హైదరాబాద్ ప్రాబబుల్స్ జాబితా ఇదే!
ప్రస్తుత రంజీ సీజనులో హైదరాబాద్ తరఫున ఎంపిక చేసిన 24 మంది ప్రాబుబుల్స్ జాబితా విడుదలైంది. పురుషుల జట్టుకు కోచ్ కెప్టెన్ గా బద్రీనాథ్, మహిళల ఏ జట్టుకు గౌహర్ సుల్తానా, టీమ్ బీకి స్రవంతి నాయుడు కెప్టెన్ లుగా ఎంపికయ్యారు. కోచ్ గా భరత్ అరుణ్ కొనసాగనున్నాడు. పురుషుల జట్టు: ఎస్ బద్రీనాథ్, పీ అక్షత్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, బీ అనిరుధ్, బీ సందీప్, ఏ ఆశిశ్ రెడ్డి, కే సుమంత్, ఆకాశ్ భండారి, విశాల్ శర్మ, మెహదీ హసన్, సీవీ మిలింద్, ఎం రవికిరణ్, మొహమ్మద్ సిరాజ్, డానీ ప్రిన్స్, బెంజిమన్ థామస్, హబీబ్ అహ్మద్, హిమాలయ్ అగర్వాల్, అన్వర్ అహ్మద్ ఖాన్, జే అన్షుల్, ఏ ఆకాశ్, ఎన్ శరత్ ముదిరాజ్, పీ సాకేత్ రామ్, మొహమ్మద్ ముదస్సీర్, లలిత్ మోహన్. మహిళల టీమ్ ఏ: గౌహర్ సుల్తానా, ప్రణతి రెడ్డి. డీ రమ్య, జీ ప్రణీషా, సునీతా ఆనంద్, అనురాధ నాయక్, హిమానీ యాదవ్, అనన్య, బీ శ్రావణి, బీ గీతాంజలి, వినయశ్రీ, ఎస్ ప్రసన్న, స్నిగ్ధ. మహిళల టీమ్ బీ: స్రవంతి నాయుడు, అరుంధతి రెడ్డి, రాగశ్రీ దేశ్ ముఖ్, పీ మౌనిక, సమంత, నిషత్ ఫాతిమా, సౌజన్య నాథ్, జ్యోతి గోస్వామి, రచన, స్రవీణ, చిత్ర, అనిత.