: పవన్ కల్యాణ్ ఒక వండర్ ఫుల్ పర్సన్: నారా లోకేష్


పవన్ కల్యాణ్ ఒక వండర్ ఫుల్ పర్సన్ అని, సరైన వ్యక్తిత్వం కల్గిన మనిషని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ద్వారా లోకేష్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగానే ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. పవన్ కు రానున్న రోజులు మరింతగా బాగుండాలని ఆశిస్తున్నానని లోకేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News