: బార్ గర్ల్స్ పై డబ్బులు విసరకండి: సుప్రీంకోర్టు ఆదేశాలు


బార్ గర్ల్స్ పై డబ్బులు విసరొద్దని, ఆ విధంగా చేయడం ద్వారా మహిళల గౌరవాన్ని కించపరిచినట్లవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో కోర్టు ఏకీభవించిందన్నారు. కాగా, బార్ల నిర్వహణపై మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన కఠిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముంబై రెస్టారెంట్స్ అసోసియేషన్ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. బార్లపై మరింత నిఘా, ఆల్కహాల్ పై నిషేధం, బార్లలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలంటూ ‘మహా’ సర్కార్ కొత్త చట్టం తీసుకువచ్చింది. దీనిని సవాల్ చేస్తూ బార్ల యజమానులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది.

  • Loading...

More Telugu News