: ఎయిరిండియా విమానం టాయిలెట్లో రెండున్నర కేజీల బంగారం


ఎయిర్ ఇండియా విమానం టాయిలెట్ లోకి తనిఖీల కోసం వెళ్లిన కస్టమ్స్ అధికారుల కళ్లు జిగేల్ మనిపించేలా బంగారు ఆభరణాలు కనిపించాయి. గోవాలోని పనాజీ ఎయిర్ పోర్టులో ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే కస్టమ్స్ తనిఖీల భయంతో ప్రయాణికులు ఎవరో ఈ బంగారు ఆభరణాలను వదిలేసి ఉంటారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. వీటిని మీడియా ముందు ప్రదర్శించారు.

  • Loading...

More Telugu News