: టీడీపీలో చేరనున్న దేవినేని నెహ్రూ?


విజయవాడకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నెహ్రూ టీడీపీలో చేరడం ఇక లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నెహ్రూ తన నివాసంలో అనుచరులు, అభిమానులతో భేటీ కానున్నారు. కాగా, 1995లో టీడీపీని వీడిన దేవినేని నెహ్రూ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

  • Loading...

More Telugu News