: జయప్రదకు కేబినెట్ ర్యాంకు హోదా పదవిని కట్టబెట్టిన యూపీ ప్రభుత్వం!


సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ హోదా పదవినిచ్చింది. 2010లో సమాజ్ వాదీ పార్టీని వీడి, ఆమధ్య మళ్లీ పార్టీలో చేరిన అమర్ సింగ్ పార్టీలో తనకు, జయప్రదకు అవమానం జరుగుతోందని ఇటీవల ఆరోపించారు. ఆయన ఆరోపించిన రోజుల వ్యవధిలోనే జయప్రదకు యూపీ ఫిల్మ్ డెవలెప్ మెంట్ కౌన్సిల్ కు సీనియర్ డిప్యూటీ ఛైర్ పర్సన్ గా జయప్రదను నియమించారు. యూపీ ఫిల్మ్ డెవలెప్ మెంట్ కౌన్సిల్ ఛైర్మన్ గా ఇటీవల కవి గోపాల్ దాస్ నీరజ్ ను నియమించారు.

  • Loading...

More Telugu News