: షాహిద్ కపూర్ దంపతులకు పాప పుట్టింది!


ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తండ్రి అయ్యాడు. ముంబైలోని హిందూజా హెల్త్ కేర్ ఆసుపత్రిలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను ట్విట్టర్ ద్వారా షాహిద్ కపూర్ అభిమానులకు తెలిపాడు. దీంతో షాహిద్ కు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News