: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 54 పాయింట్లు నష్టపోయి 27,782 పాయింట్ల వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు నష్టపోయి 8,573 పాయింట్ల వద్ద ముగిశాయి. ఎన్ఎస్ఈలో టాటా మోటార్స్ (డీ), టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, భారతి ఇన్ ఫ్రాటెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర కంపెనీల షేర్లు లాభపడగా; విప్రో, హెచ్సీఎల్ టెక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అదానీ పోర్ట్స్, ఎల్ అండ్ టి సంస్థల షేర్లు నష్టపోయాయి.