: నయీం డ్రైవర్ ఫయీజ్, అతని భార్య, నలుగురు కీలక అనుచరుల అరెస్టు


కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీం డ్రైవర్ ఫయీజ్ అతని భార్య, మరో నలుగురు అనుచరులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నయీం కేసులో ఏ2 నిందితుడు ఫయీం ఇచ్చిన సమాచారంతో హైదరాబాదులోని మైలార్ దేవుపల్లిలోని రోషన్ కాలనీలో శంషాబాద్ డీసీపీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నయీం డ్రైవర్, అతని భార్య, మరో నలుగురు కీలక అనుచరులు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆ నివాసంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News