: కుప్వారాలో బీఎస్ఎఫ్ శిబిరంపై ‘ఉగ్ర’ దాడి


జమ్మూకాశ్మీర్ లోని బీఎస్ఎఫ్ శిబిరంపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. కుప్వారాలోని బీఎస్ఎఫ్ శిబిరంపై జరిగిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. బీఎస్ఎఫ్ జవాన్లు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News