: నయీమ్ డైరీలో హైదరాబాదుకు చెందిన మాజీ మంత్రి పేరు?


మాజీ నక్సలైట్, గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ తో నేర సామ్రాజ్యపు పునాదులు కదులుతున్నాయి. నార్సింగిలోని నయీమ్ ఇంట్లోని బెడ్రూంలో దొరికిన డైరీల బూజు దులిపిన పోలీసులకు హైదరాబాదు కేంద్రంగా భూదందాలకు పాల్పడిన ఓ మాజీ మంత్రి పేరు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆయన వ్యవహారాలపై కూపీ లాగుతున్నారు. ఆయన గతంలో పలు పార్టీలు మారినట్టు తెలుస్తోంది. దీంతో ఈ మంత్రి ఎవరు? అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

  • Loading...

More Telugu News