: మందు మానడానికి, పెళ్లికి లింకుందంటున్న పరిశోధకులు


ఎవరైతే ఒంటరిగా ఉండి మద్యానికి బానిసలయ్యారో వారు వెంటనే పెళ్లి చేసుకుంటే మద్యానికి బై చెప్పేస్తారట. ఈ విషయాన్ని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. ఒంటరిగా ఉండే వారి కంటే, మరొకరితో కలిసి ఉండే వారికే మద్యం తాగే అలవాటు తక్కువగా ఉంటుందట. అందుకే, ఒంటరిగా ఉండే వాళ్లు మద్యం బాగా తాగే అలవాటు నుంచి బయటపడాలంటే ఎవరితోనైనా స్నేహం చేయడమో, లేదా పెళ్లి చేసుకోవడమో చేయాలని వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన డియాన డివెస్కు అనే అధ్యయనకారుడు పేర్కొన్నారు. తమ అధ్యయనం నిమిత్తం ఇద్దరు కవలలను పరిశీలించామని, ఆ కవలల్లో ఒకరు ఒంటరి వారు కాగా, మరొకరికి వివాహమైందని చెప్పారు. ఒంటరివారి ప్రవర్తనలు, అలవాట్లపై అధ్యయనం చేయగా ఈ విషయం తేలిందని చెప్పారు.

  • Loading...

More Telugu News