: హస్తినకు నేడు వైఎస్ జగన్!... రాష్ట్రపతితో భేటీ కానున్న వైసీపీ అధినేత!


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. రేపు కూడా ఆయన అక్కడే వుంటారు. ఈ పర్యటనలో భాగంగా జగన్ నేటి సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అవుతారు. ఈ మేరకు జగన్ కు రాష్ట్రపతి భవన్ నుంచి అపాయింట్ మెంట్ లభించింది. జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News