: 123 జీవో అంశంలో తెలంగాణ సర్కార్ అప్పీలుపై మ‌రికాసేప‌ట్లో విచార‌ణ‌


ఇటీవ‌లే జీవో 123ను రద్దు చేసి హైకోర్టు తెలంగాణ స‌ర్కారుకి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పీలు చేయాలని నిర్ణ‌యం తీసుకున్న తెలంగాణ ప్ర‌భుత్వం ఈరోజు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో అప్పీలు చేసింది. లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన డివిజన్‌బెంచ్ ప్ర‌భుత్వం చేసిన అప్పీలుపై మ‌రికాసేప‌ట్లో విచారణ జ‌రుపుతుంది.

  • Loading...

More Telugu News