: భద్రాచలం సీతారామచంద్ర స్వామికి బంగారు కిరీటాలు బహూకరించిన ఎన్ఆర్ఐలు


భద్రాచలం సీతారామచంద్రస్వామివారికి విలువైన బంగారు కిరీటాలను ఎన్ఆర్ఐలు బహూకరించారు. రూ.10 లక్షల విలువైన బంగారు దర్బారు కిరీటం, సీతమ్మ వారికి రూ.2 లక్షల విలువ చేసి పగడాల హారాన్ని ఎన్ఆర్ఐలు ఎంఎస్ సత్యనారాయణ, నాగవర్థిని బహూకరించారు.

  • Loading...

More Telugu News