: భూసేకరణ అంశంలో ఎలా ముందుకెళదాం?.. మంత్రులు, అధికారులతో కేసీఆర్‌ భేటీ


తెలంగాణ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారమే ముందుకెళ్లాలంటూ నిన్న హైకోర్టు జీవో 123, 124ను కొట్టేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేసీఆర్ ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చిస్తోంది. హైకోర్టు తీర్పుతో తాము ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులు, అధికారులతో భేటీ అయ్యారు. మంత్రులు, అధికారుల నుంచి అభిప్రాయాలు, సలహాలు సేకరించిన తరువాత భూసేకరణ, ప్రాజెక్టుల ప్రారంభం అంశాలపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News