: కేసీఆర్ బాటలో చంద్రబాబు!... ‘ఒకే రోజు కోటి మొక్కలు’కు నేడు శ్రీకారం!


తెలుగు రాష్ట్రాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. హరిత హారం పేరిట తొలుత తెలంగాణ ఈ కార్యక్రమానికి తెర తీయగా, ఆ తర్వాత ఏపీ సర్కారు కూడా మొక్కలు నాటే బృహత్కార్యానికి శ్రీకారం చుడుతోంది. నేడు కృష్ణా జిల్లా సుంకొల్లు గ్రామానికి వెళ్లనున్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ‘ఒకే రోజు కోటి మొక్కలు’ నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. వెరసి కోట్ల కొలది మొక్కలు నాటుతున్నామంటూ ప్రకటిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ బాటలో చంద్రబాబు కూడా పయనిస్తున్నారు.

  • Loading...

More Telugu News