: ధనుష్ ను ఈ విధంగా విష్ చేయడమే కరెక్టు అనుకుంటున్నాను: సోనమ్ కపూర్


ఈరోజు దక్షిణాది నటుడు ధనుష్ 33వ పుట్టినరోజు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటి సోనమ్ కపూర్, ధనుష్ కి బర్త్ డే శుభాకాంక్షలు చెప్పింది. అయితే, కాస్తంత స్పెషల్ గా ఆ విషెస్ తెలిపింది. మూడేళ్ల క్రితం వీళ్లిద్దరూ కలిసి నటించిన బాలీవుడ్ చిత్రం ‘రాంఝనా’లోని ఒక పాటకు సంబంధించిన వీడియోను సోనమ్ కపూర్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'తుమ్ తక్' అనే పాటలో ధనుష్ ముఖానికి సోనమ్ రంగు పూస్తుంటుంది. ‘ధనుష్ కు విషెస్ చెప్పేందుకు ఇదే సరైన పద్ధతని అనుకుంటున్నాను’ అని సోనమ్ తన పోస్ట్ లో పేర్కొంది.

  • Loading...

More Telugu News