: త్వరలో అసోం ఉక్కుమహిళ దీక్ష విరమణ... రాజకీయాల్లోకి ప్రవేశం?


అసోం ఉక్కుమహిళగా పేరుగాంచిన ఇరోమ్ షర్మిల (42) రాజకీయాల్లోకి రానున్నట్టు తెలుస్తోంది. ఇంఫాల్ లో భద్రతా దళాలు జరిపిన కాల్పులకు నిరసనగా 2000 నవంబర్ నుంచి సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఇరోమ్ షర్మిళ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ (టీపీఎన్) ద్వారా మాత్రమే జీవిస్తున్నారు. అయితే ఆమె ఆగస్టు 9న సుదీర్ఘ నిరహార దీక్షను విరమించనున్నారు. దీక్ష విరమించిన అనంతరం ఆమె వివాహం చేసుకుంటారని, ఆ తరువాత అసోం ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News